యు.ఏ.ఈ లో 'పవన్' జోరు కు సర్వం సిద్ధం!!
- March 16, 2016
పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా ఆడియో విడుదల వేడుకకు రంగం సిద్ధమవుతోంది.
మీరు డాన్స్ కు రెడీ గా ఉన్నారా? మరెందుకు ఆలస్యం? డాన్స్ చేయండి, బహుమతులు ఎన్నో పట్టండి. టి షర్టులు మరియు క్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ ఆడియో విడుదల వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకోసం అభిమానులకో అవకాశం కల్పిస్తున్నాం.అంతేకాదు శుక్రవారం మధ్యాహ్నం 12 గంలకు 'అల్కోజ్ మాల్' లో కేక్ కటింగ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇన్ని బంపర్ ఆఫర్లు ఎదురుచూస్తున్నాయి మీ కోసం. త్వరపడండి...!! మరిన్నివివరాల కోసం ఈ నంబరుకు 0551679898 కాల్ చేయగలరు లేదా ఈ నంబరుకు 00919515430000 వాట్సాప్ చేయగలరు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







