ఎమిరేట్లోకి ప్రవేశించేందుకు కోవిడ్ 19 పరీక్ష అవసరంలేదు
- September 18, 2021
అబుధాబి: సెప్టెంబర్ 19 ఆదివారం నుంచి అబుధాబిలోకి వచ్చే సందర్శకులకు కోవిడ్ 19 నెగెటివ్ టెస్ట్ అవసరం లేదు. అబుధాబి ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ కోవిడ్ 19 పాండమిక్ ఈ మేరకు ప్రవేశ విధానాల్ని సవరించింది. ప్రస్తుతం టెస్ట్ పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







