ఐ లవ్ పవన్ కల్యాణ్: అర్ జి వి
- March 16, 2016
పవన్ కల్యాణ్.. దేవుడు.. వీరిద్దరూ తనకు ఇష్టమని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. పవన్ కల్యాణ్‌ని, దేవుడ్ని చాలా కారణాల వల్ల ఇష్టపడతానని.. అవే కారణాల వల్ల భక్తులన్నా, పవన్ కల్యాణ్ అభిమానులన్నా ద్వేషమని ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులకు ఆగ్రహం కలిగిందో ఏమో! ఈ ట్వీట్‌కి తెగ కామెంట్స్ పెట్టేశారు. ఇలా విభిన్నంగా.. వివాదాస్పదంగా ట్వీట్లు చేయడం వర్మకి ఇది కొత్తేమీ కాదు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







