కమర్షియల్ విసాలను వర్క్ పర్మిట్లుగా సవరించేందుకు ఆమోదం
- September 20, 2021
కువైట్: కమర్షియల్ వీసాలపై కువైట్ చేరుకునే ప్రవాసీయులకు గుడ్ న్యూస్. కమర్షియల్ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చుకునేందుకు కువైట్ మానవ వనరుల అధికార విభాగం ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 18లోని వెసులుబాట్ల ఆధారంగా ఈ సవరణలకు మంత్రిమండలి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అయితే.. సదరు కంపెనీల యాజమాన్యం అనుమతి తర్వాత కరోనా ఎమర్జెన్సీ కమిటీ ఆమోదంతోనే కమర్షియల్ వీసాలను జారీ చేయనున్నట్లు కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







