మానసిక ఒత్తిడి: అరబ్ ప్రపంచంలో బహ్రెయిన్‌కి ఆరవ స్థానం
- September 20, 2021
బహ్రెయిన్: మానసిక ఒత్తిడికి సంబంధించి, అరబ్ ప్రపంచంలో బహ్రెయిన్ ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. బహ్రెయిన్ జనాభాలో 4.8 శాతం మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఓ నివేదికలో తేలింది. కాగా, ప్రపంచ వ్యాప్త ర్యాంక్ తీసుకుంటే, అత్యధిక మానసిక ఒత్తిడి కేసులున్న దేశాల్లో బహ్రెయిన్ 56వ దేశంగా నిలిచింది. ద్జిబౌతి, ఖతార్ మరియు యూఏఈ, అరబ్ దేశాల్లో అత్యధిక డిప్రెషన్ కేసులు (5.1 శాతం) కలిగి వున్నాయి. కాగా, బహ్రెయిన్‌లో మొత్తం డిప్రెషన్ కేసుల సంఖ్య 62,600గా వుంది. 2.8 మిలియన్ డిప్రెషన్ కేసులతో ఉక్రెయిన్ తొలి స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







