లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసిన ప్రవాసీయుడిపై దేశ బహిష్కరణ
- September 21, 2021
కువైట్: లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దేశ బహిష్కరణ వేటు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఓ ప్రవాసీయుడికి వారం రోజుల జైలుశిక్ష విధించామని. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతన్ని ట్రాఫిక్ కోర్టుకు రిఫర్ చేశామని తెలిపింది. జైలు శిక్ష అనంతరం దేశం బహిష్కరించనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







