చిన్నపిల్లలపై కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్..ఫైజర్ ప్రకటన
- September 21, 2021
ఒమన్: కోవిడ్ మహమ్మారి నుంచి చిన్నారులను ఎలా రక్షించుకోవాలనే కలవరపాటుకు సమాధానం దొరికే దిశగా వ్యాక్సిన్ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులపై తాము చేసిన క్లినికల్ ట్రయల్ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని ఫైజర్ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం 12 ఏళ్లకుపైబడిన పిల్లలకు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫైజర్ కంపెనీ ప్రకటించినట్లు ట్రయల్స్ సక్సెస్ అవటంతో త్వరలోనే 12 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







