సీ-డ్యాక్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..
- September 21, 2021
హైదరాబాద్: హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు...
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో ప్రాజెక్ట్ మేనేజర్ (01), ప్రాజెక్ట్ ఇంజనీర్లు (36), ప్రాజెక్ట్ అసోసియేట్ (01) ఖాళీలు ఉన్నాయి.
- సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ అనాలసిస్, మొబైల్ సెక్యూరిటీ, ఎంబడెడ్ సిస్టమ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
- అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 35,37 ఏళ్లు ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
- అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తుల స్వీకరణకు 05-10-2021 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
- నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







