18 ఏళ్ళు పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోసుపై ప్రోటోకాల్స్ అప్‌డేట్
- September 24, 2021
బహ్రెయిన్: 18 ఏళ్ళు ఆ పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్ డోసుని ఆమోదించినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫైజర్ బయో ఎన్ టెక్, ఆస్ట్రా జెనకా (కోవి షీల్డ్) లేదా స్పుత్నిక్ వ్యాక్సిన్ (రెండో డోస్) పొందిన తర్వాత కనీసం ఆరు వారాల తర్వాత మాత్రమే బూస్టర్ డోసుకి అనుమతిస్తారు. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్‌ని మూడో డోసుగా వేసుకోవచ్చు. లేదంటే, అంతకు ముందు వేసుకున్న వ్యాక్సిన్‌నే మూడో డోసుగా పొందే వీలుంది. 18 నుంచి 39 ఏళ్ళ వయసున్న వారు సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్న మూడు నెలల తర్వాత బూస్టర్ డోస్ పొందవచ్చు. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారు మూడు నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ పొందాల్సి వుంటుంది. బూస్టర్ డోస్ 12 నెలల తర్వాత తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







