పిసిఆర్ టెస్ట్ ధర 14 కువైటీ దినార్లకు తగ్గింపు
- September 24, 2021
కువైట్: పిసిఆర్ ఎగ్జామినేషన్ కోసం అత్యధిక ధర 14 కువైటీ దినార్లుగా సవరించారు. వచ్చే ఆదివారం నుంచి ఈ ధర అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ సివిల్ మెడికల్ సర్వీసెస్ అఫైర్స్ డాక్టర్ ఫాతిమా అల్ నజ్జర్ వెల్లడించారు. యాంటిజెన్ పరీక్షల ధరల్ని కూడా 3 దినార్లకు తగ్గించారు. కోవిడ్ మీద పోరులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నామనీ, అందులో భాగంగా టెస్టుల ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అల్ నజ్జర్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







