600 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించిన హరామ్ ప్రెసిడెన్సీ
- September 25, 2021
మక్కా: జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ఎఫైర్స్ ఆఫ్ ది గ్రాండ్ మాస్క్ మరియు ప్రొఫెట్ మాస్క్ సంబంధిత ఏజెన్సీల వద్ద 600 మంది మహిళలు పని చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అసిస్టెంట్ జనరల్ ప్రెసిడెంట్, విమెన్స్ డెవలప్మెంట్ ఎఫైర్స్ డాక్టర్ అల్ అమౌద్ బింట్ ఖాలిద్ అల్ అబౌద్ మాట్లాడుతూ, టెక్నికల్ ఎఫైర్స్ అసిస్టెన్స్ ఏజెన్సీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ విమెన్, అసిస్టెన్స్ ఏజెన్సీ ఫర్ పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా ఎఫైర్స్ వంటి విభాగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. లాంగ్వేజెస్మరియు విమెన్స్ ట్రాన్స్లేషన్ అసిస్టెన్స్ ఏజెన్సీ విభాగంలో 100 మందికి అవకాశం కల్పించారు. విమెన్ సర్వీసెస్ మరియు ఫీల్డ్ ఎఫైర్స్ విభాగంలో 210 మంది పని చేస్తున్నారు. వివిధ విభాగాల్లో మరింత మంది మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







