సాంకేతిక సమస్య కారణంగా సేవల్లో తగ్గనున్న వేగం
- September 25, 2021
మస్కట్: అల్ అమెరాత్, అల్ అన్సాబ్ మరియు అల్ మాబిలా ప్రాంతాల్లో ఫైబర్ నెట్వర్క్కి సంబంధించి సాకేంతిక సమస్యల కారణంగా, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు వేగంలో సమస్యలుంటాయని ఒమన్ బ్రాడ్‌బ్యాండ్ వెల్లడించింది. ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య వల్ల ఈ ఇబ్బంది తలెత్తినందుకు చింతిస్తున్నామనీ, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని వినియోగదారులకు తెలిపింది. అధికారిక ఛానళ్ళ ద్వారా సాంకేతిక సంబంధిత అంశాలపై అప్డేట్స్ ఇస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







