60 ఏళ్ళ తీర్మానానికి పార్లమెంటరీ తిరస్కరణ
- September 25, 2021
కువైట్: 60 ఏళ్ళు పైబడినవారికి వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేయకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఎంపీలు అద్నాన్ అబ్దెల్ సమాద్ మరియు హమాద్ అల్ మటర్లకు చుక్కెదురయ్యింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా చాలా మందిపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, మానవీయ కోణంలో పునరాలోచించాలని ఎంపీలు కోరారు. 2000 కువైటీ దినార్ల ఫీజు అదనంగా వేయడం అభ్యంతరకరమని ఎంపీలు అభిప్రాయపడ్డారు. కాగా, క్యాబినెట్ ఈ విషయమై పునరాలోచించాలని ఎంపీలు మళ్ళీ మళ్ళీ కోరుతూనే వున్నారు. ఈ నిర్ణయం ద్వారా కువైట్ మార్కెట్లో ప్రొఫెషనల్స్ కొరత ఏర్పడుతుందన్నది వారి వాదన. అల్ మటర్ మాట్లాడుతూ, బ్యాక్ అప్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒక్కటీ వేస్తే ఇబ్బంది వుండదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం తమను ఆశ్చర్యపరిచిందని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







