డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు..
- September 25, 2021
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఉద్యోగ నియామకాల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అప్తై చేసుకునేందుకు అర్హులు. దాదాపు 5వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంగ్లీష్‌పై మంచి పట్టు ఉన్నవారికి ఇది మంచి అవకాశం. దరఖాస్తు చేసుకునేందుకు లింక్‌పై క్లిక్ చేయాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







