ఒమన్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
- September 25, 2021
మస్కట్: తక్కువ ఎత్తులో మేఘాలు పలు ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు అల్ హజార్ మౌంటెయిన్స్ అలాగే సమీప ప్రాంతాల్లో కురిసే అవకాశం వుంది. ఒమన్ మిటియరాలజీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సౌత్ అల్ షర్కియా అలాగే అల్ వుస్తా మరియు దోఫార్ గవర్నరేట్లలో ఈ వాతావరణ పరిస్థితులు వుంటాయి. మస్కట్‌లో కూడా వర్షాలు కురుస్తాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







