కోవిడ్ 19పై బహ్రెయిన్ పోరాటాన్ని అభినందించిన భారత రాయబారి
- September 25, 2021
మనామా: బహ్రెయిన్‌లో భారత రాయబారి అయిన పియుష్ శ్రీవాస్తవ, బహ్రెయిన్ నాయకత్వం కోవిడ్ నియంత్రణ విషయంలో తీసుకున్న చర్యల్ని అభినందించారు. రెడ్ లిస్ట్ దేశాల నుంచి భారతదేశాన్ని తొలగించడం పట్ల బహ్రెయిన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు శ్రీవాస్తవ. చెల్లుబాటయ్యే వీసాలున్న భారతీయులు, బహ్రెయిన్ వెళ్ళడానికి ఇకపై ఎలాంటి ఇబ్బందులూ వుండవని ఆయన అన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బహ్రెయిన్‌లో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని చెప్పారు రాయబారి శ్రీవాస్తవ.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







