60 ఏళ్ళు పైబడినవారికి కోవిడ్ 19 బూస్టర్
- September 27, 2021
సౌదీ అరేబియా: 60 ఏళ్ళు ఆ పైబడిన వ్యక్తులకు కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ డోసుని అందించనున్నట్లు సౌదీ అరేబియా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. హై రిస్క్ గ్రూపులకు చెందినవారికి తొలుత ఈ బూస్టరు డోసులు అందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది సౌదీ. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన వ్యక్తులకు తొలుత ప్రాధాన్యతనిచ్చారు. కాగా, ఇప్పటివరకు 41 మిలియన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ డోసులను అందించడం జరిగింది. 18.4 మిలియన్ల మంది పూర్తిగా వ్యాక్సినేట్ అయ్యారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







