బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 50 శాతం పూర్తి
- September 27, 2021
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త ప్రయాణికుల టెర్మినల్ (వెస్ట్ సెక్షన్)కి సంబంధించిన పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. 2022 రెండో క్వార్టర్ నాటకి అందుబాటులోనికి వస్తుంది. మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలీ కమ్యూనికేషన్స్ అలాగే బహ్రెయిన్ ఎయిర్ పోర్టు కంపెనీ చైర్మన్ ఇంజనీర్ కమాల్ బిన్ అహ్మద్ మొహమ్మద్ నిర్మాణ పనుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ప్రాజెక్టు రెండో ఫేజ్లో 2 నిష్క్రమణ గేట్లు 6 ఎయిర్ బ్రిడ్జిలు, బస్ నిష్ర్కమణ గేట్లు ఉంటాయి. మూడోది మరియు చివరి ఫేజ్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంధన సరఫరా సిస్టమ్ ఉంటుంది. చివరి ఫేజ్ పనులు 2021 ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







