పౌరులకు 1 మిలియన్ హౌసింగ్ లోన్స్: షేక్ మొహమ్మద్
- September 27, 2021
యూఏఈ: ఎమిరేటీ హౌసింగ్ ప్రోగ్రామ్ కోసం 65 బిలియన్ దిర్హాముల ఫండ్‌కి ఆమోదం తెలిపిన నేపథ్యంలో దుబాయ్ రూలర్ ఎమిరేటీలకు 1 మిలియన్ దిర్హాముల వరకూ హౌసింగ్ లోన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 4,000 ప్లాట్లను పౌరులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఇందుకోసం 5.2 బిలియన్లు ఖర్చవుతుందని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ( యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్) చెప్పారు. ఈ హౌసింగ్ పాలసీని వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారాయన. మంచి హౌసింగ్ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కుగా అదే టాప్ ప్రయారిటీగా తమ ప్రభుత్వం భావిస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







