ట్రాఫిక్ సిగ్నల్స్: వాహనదారులు స్పీడ్ లిమిట్స్ పాటించాల్సిందే
- September 30, 2021
కువైట్: గ్రీన్ సిగ్నల్ వున్నప్పటికీ, ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర వాహనదారులు తమ వాహనాల వేగ పరిమితి విషయమై అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెబుతోంది. ఇంటర్సెక్షన్ల వద్ద గంటకు 45 అలాగే 60 మరియు 80 కిలోమీటర్ల వేగ పరిమితి వుంటుంది. నిర్ణీత వేగ పరిమితిని దాటి ప్రయాణించే వాహనాల్ని కెమెరాలు పసిగడ్తాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..







