కురైన్ మార్కెట్‌లో మైనర్లు పని చేయడంపై విచారణ ప్రారంభం

- September 30, 2021 , by Maagulf
కురైన్ మార్కెట్‌లో మైనర్లు పని చేయడంపై విచారణ ప్రారంభం

కువైట్: కురైన్ మార్కెట్‌లో లేబర్ చట్టాలను ఉల్లంఘించి మైనర్లు పని చేస్తున్నారనే సమాచారంతో మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ విచారణ ప్రారంభించింది. కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. కువైన్ మార్కెట్‌లోని ఓ కంపెనీ, మైనర్లతో పని చేయిస్తోందనీ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా 16 అలాగే 17 ఏళ్ల వయసున్న వ్యక్తులు అక్కడ పని చేస్తున్నట్లుగా తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com