బతుకమ్మ పాటకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం..
- October 03, 2021
హైదరాబాద్: ఏఆర్ రెహ్మాన్.. ఈ పేరుకు ఎంత పాజిటివిటీ ఉందో అంతే నెగిటివిటీ కూడా ఉంది. ప్రముఖ పురస్కారం ఆస్కార్ గురించి సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ కలలు కంటూ ఉంటారు. అలాంటి ఆస్కార్‌ను తన సంగీతంతో రెండుసార్లు ఇండియాకు తీసుకొచ్చిన ఘనత రెహ్మాన్‌ది. అలా ఆస్కార్ అందుకున్నాడు కాబట్టే రెహ్మాన్ కాళ్లు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాయని కొంతమంది సినీ ప్రముఖుల వాదన. అందుకే ఆయన
ఈసారి తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి రెహ్మాన్ కంపోజ్ చేసిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఈ పాట చిత్రీకరణ పూర్తి చేశారు. రచయిత మిట్టపల్లి సురేందర్ రాసిన పాటకు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించగా ఉత్తర ఉన్నికృష్ణన్ పాడారు. గౌతంమీనన్ దీనికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 5న ఈ పాటను అధికారికంగా విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం







