మెడికల్ ప్రొఫెషనల్స్ కోసం విజిట్ మరియు ఫ్యామిలీ వీసా విషయమై ప్రతిపాదనలు
- October 18, 2021
కువైట్: వివిధ కేటగిరీలకు చెందినవారికి ఫ్యామిలీ వీసా మరియు కమర్షియల్ అలాగే టూరిస్టు వీసా విషయమై రికమండేషన్స్ నిమిత్తం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ ప్రత్యేక సమావేశం నిర్విహించింది. అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ రెసిడెన్సీ ఎఫైర్స్‌కి ఈ మేరకు రికమండేషన్స్ పంపిస్తారు. మెడికల్ విభాగానికి చెందిన వలసదారులకు, వారి కుటుంబ సభ్యుల కోసం ఫ్యామిలీ వీసా ఇచ్చేలా రికమండేషన్స్‌లో ప్రస్తావిస్తారు. పిమేల్ డాక్టర్లు, నర్సులకు ఫ్యామిలీ వీసా విషయమై కూడా రికమండేషన్స్ రూపొందిస్తున్నారు. ఫిమేల్ మెడికల్ స్టాఫ్ కోసం టూరిస్ట్ వీసా ఇచ్చే ప్రతిపాదన కూడా వుండబోతోంది. విజిట్ వీసా నుంచి ఫ్యమిలీ వీసాకి మెడికల్ స్టాఫ్ మారేలా రికమండేషన్స్ చేస్తారు.
తాజా వార్తలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!







