అహ్మది ఆయిల్ రిఫైనరీ వద్ద భారీ అగ్ని ప్రమాదం
- October 18, 2021
కువైట్: అహ్మిలోని పాత రిఫైనరీలోని ఓ యూనిట్ భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయీలూ కాలేదు. నేషనల్ పెట్రోలియం కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎఆర్‌డిఎస్ యూనిట్ వద్ద ఈ ఘటన జరిగింది. మినా అల్ అహ్మది రిఫైనరీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఫైర్ ఫైటింగ్ బృందాలు సకాలంలో స్పందించి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎఆర్‌డి యూనిట్ 42 అలాగే అటువైపుగా దారి తీసే లైన్లన్నీ ఐసోలేట్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. భారీ శబ్దాల్ని స్థానికులు విన్నారు ఈ ఘటనకు సంబంధించి.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







