ఎక్స్పో 2020 దుబాయ్: రెండో వారంలో 700,000కి పైగా టిక్కెట్ విజిటర్స్
- October 18, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్, రెండో వారంలో 700,000కి పైగా టిక్కెట్ విజిటర్స్‌ని ఆకర్షించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్ 11 నుంచి 17వ తేదీ మధ్యలో మొత్తంగా 771,477 టిక్కెట్ విజిట్స్ నమోదయ్యాయి. 4 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 181 దేశాలకు చెందిన పెవిలియన్లతో ఈ ఎక్స్పో జరుగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు







