నెదర్లాండ్స్ పై ఐర్లాండ్ ఘన విజయం
- October 19, 2021
అబుధాబి: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలోని ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లు సోమవారం తలపడ్డాయి.అబుధాబిలోని షేక్ జాయేద్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 02:00 గంటల కు మ్యాచ్ ఆరంభమైంది.ఈ క్రమంలో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇక నెదర్లాండ్స్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించిన కర్టిస్ కాంపర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.గెలుపు పట్ల ఐర్లాండ్ కెప్టెన్ బల్బిర్నీ స్పందిస్తూ.. టాస్ ఓడినా టార్గెట్‌ను ఛేజ్ చేయడం సంతోషంగా ఉందన్నాడు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







