విజిట్ వీసా దారులకు వ్యాక్సిన్లు
- October 19, 2021
సౌదీ: విజిట్ వీసా దారులకు సైతం వ్యాక్సిన్లు వేయనున్నారు. ఈ మేరకు సౌదీ అరేబియా నిర్ణయించింది. విజిట్ వీసా ఉన్నవారు వ్యాక్సిన్లు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ ప్రాసెస్ ను మరింత సులభతరం చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.విజిట్ వీసా దారులకు సంబంధించిన వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 937 కు కాల్ చేయడం ద్వారా పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







