47 రోజుల్లో 2,739 మంది బహిష్కరణ
- October 19, 2021
కువైట్: నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసులపై విదేశాంగ శాఖ చర్యలు తీసుకున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 17 వరకు 2,739 మంది ప్రవాసులను దేశ విదేశాంగ శాఖ బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్గత మంత్రి షేక్ థామర్ అల్-అలీ, అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్-జనరల్ షేక్ ఫైసల్ అల్-నవాఫ్ ఆదేశాల మేరకు వీరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







