బంగారు దుకాణాల్లోని ఉద్యోగాలు స్థానికులే: 2022 నాటికి పూర్తిస్థాయిలో అమలు
- October 19, 2021
సౌదీ అరేబియా: బంగారు ఆభరణాల పరిశ్రమల ఉద్యోగాలు పూర్తిగా సౌదీ జాతీయులకు మాత్రమే దక్కేలా జనవరి 1 2022 నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే పని చేస్తున్నవారు వెంటనే ప్రొఫిషనల్ లైసెన్సు పొందాల్సి ఉంటుంది. మొత్తం 6,000 బంగారు దుకాణాల్లో 30,000 మంది పని చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కింది. సౌదీల పేరుతో వలసదారులు సుమారు 40 శాతం వ్యాపారాల్ని నిర్వహిస్తున్నారీ రంగంలో.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







