సాధారణ స్థితుల పునరుద్ధరణ పై క్లారిటీ ఇవ్వని క్యాబినెట్
- October 19, 2021
కువైట్: కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో విధించిన నిబంధనల నుంచి మరిన్ని సడలింపులు ఇస్తూ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వచ్చేలా క్యాబినెట్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. వచ్చే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చునని ఆశిస్తున్నారు. మసీదుల్లో ప్రార్ధనల సందర్భంగా సోషల్ డిస్టెన్స్ విషయంలోనూ పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్క్‌లను ధరించడం గురించి కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు చర్చ జరిగింది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







