అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుగా ‘దుబాయ్ ఎయిర్ పోర్ట్ రికార్డ్
- November 01, 2021
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) ఎయిర్ పోర్ట్ అక్టోబర్‌లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా నిలిచింది. మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2021 మొదటి ఏడు నెలల్లో 13 మిలియన్ల మంది ప్రయాణికులు ఎమిరేట్ ఎయిర్ పోర్టుల నుంచి రాకపోకలు సాగించారు. అక్టోబర్‌లో 2.72 మిలియన్ ప్రయాణికులతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్...అమ్‌స్టర్‌డామ్ ఎయిర్ పోర్టును అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా దుబాయ్ ఎయిర్ పోర్టులు 2021 మొదటి ఏడు నెలల్లో కార్గో తరలింపుతో పాటు సుమారు 13 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించాయి. ఎక్స్ పో 2020 నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని దుబాయ్ సీనియర్ ఏవియేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







