60 ఏళ్ళు పైబడిన వలసదారులందరికీ తప్పనిసరి ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్
- November 01, 2021
కువైట్: 60 ఏళ్ళ పైబడిన వలసదారులకు వీసా జారీ చేసే విషయమై అథారిటీస్ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి వుంది. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 60 ఏళ్ళు పైబడిన వలసదారులకు యూనివర్సిటీ డిగ్రీ వున్నా, లేకపోయినా.. తప్పనిసరి ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ వారికి తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫత్వా మరియు లెజిస్లేషన్ నుంచి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తగిన సూచనలు, సమాచారాన్ని కోరినట్లు సమాచారం. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్‌తోనూ ఈ అంశాలపై చర్చించనున్నారు. ప్రైవేటు హెల్త్ ఇన్స్యూరెన్స్, ప్రభుత్వ హెల్త్ సెక్టారుకి భారం కాబోదు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







