ఆపిల్ కోకనట్ హల్వా
- March 22, 2016
కావలసిన పదార్థాలు: ఆపిల్ తురుము - రెండు కప్పులు, కొబ్బరి తురుము - ఒక కప్పు, డైఫ్రూట్స్ - 20గ్రా, నెయ్యి - 50గ్రా, పంచదార - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం: కొద్దిగా నేతిలో డ్రై ఫ్రూట్స్ దోరగా వేగించి పక్కకు తీసుకోవాలి. మరుగుతున్న పాలలో పంచదార, ఆపిల్ తురుము, కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడుతున్నపుడు వేగించిన డ్రైఫ్రూట్స్,యాలకుల పొడి, నెయ్యి వేసి సన్నని మంటమీద మరో పదినిమిషాలు ఉంచి దించేయాలి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







