హోలీ వేడుకలు ఘనంగా..

- March 23, 2016 , by Maagulf
హోలీ వేడుకలు ఘనంగా..

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా నేతలు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు డప్పుకొట్టి.. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. తెదేపా నేతలు రమేష్‌రాథోడ్‌, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com