తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం హోలీ శుభాకాంక్షలు...
- March 23, 2016
తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఆఫీస్‌లో జరిగిన హోలీ సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా, చిన్నాపెద్ద అంతా కలిసి ఆడుకునే ఏకైన పండుగ హోలీ అని అన్నారు. ప్రతీ ఒక్కరి జీవితం రంగులమయం అవ్వాలనేదే ఈ పండుగ ఉద్దేశమని చెప్పారు. పేదరికం పూర్తిగా తొలగిపోవాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







