యూఏఈ జాతీయ దినోత్సవ ఆఫర్: వచ్చే ఆరు నెలలకు 50 జీబీ మొబైల్ డేటా
- December 03, 2021
యూఏఈ: ఉచిత 50 జీబీ డేటాతో వర్జిన్ మొబైల్ యూఏఈ, అత్యద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఆరు నెలలపాటు ఈ డేటా అందుబాటులో వుంటుంది. 12 నెలల ప్లాన్ 7 జిబి అంతకంటే ఎక్కువ ప్లాన్ గనుక వినియోగదారులు కొనుగోలు చేస్తే, ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందుకోసం యూఏఈ50 అనే కోడ్ వినియోగించాల్సి వుంటుంది. ఇప్పటికే వినియోగదారులుగా వున్నవారు కొత్త సిమ్ కార్డుని తమ వర్జిన్ మొబైల్ ప్లాన్‌కి జోడించుకోవచ్చు. 7జిబి ప్లాన్ కంటే తగ్గితే, వారికి ఆ అవకాశం లభించదు. కాగా, ఇటీవల ఎటిసలాట్ కూడా 50జీబీ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఏఈ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఈ ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







