'సర్దార్ గబ్బర్‌సింగ్'. సినిమా సరికొత్త పోస్టర్ల...
- March 23, 2016
పవన్‌స్టార్ పవన్‌కల్యాణ్, కాజల్ జంటగా నటించిన చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'. ఈ సినిమా సరికొత్త పోస్టర్లను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గత పోస్టర్లలో పోలీసు దుస్తులతో అభిమానులను అలరించిన పవన్‌కల్యాణ్... నూతన పోస్టర్లలో క్యాజువల్ డ్రెస్‌లో ఉన్నారు. అంతేకాదు పవన్‌తోపాటు కాజల్ కూడా సందడి చేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఏప్రిల్ 8న 'సర్దార్ గబ్బర్‌సింగ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







