ఫేక్ క్రెడిట్ కార్డ్స్ కేసులో ఇద్దరికి జైలు
- March 23, 2016
మలేసియాకి చెందిన ఇద్దరు మహిళలకు 'ఫ్రాడ్' కేసులో ఐదేళ్ళ జైలు శిక్షను విధించారు. ఖరీదైన వాచ్‌లను బహ్రెయిన్‌లో ఫేక్ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగించి కొనుగోలు చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, నిందితుల్ని అరెస్టు చేశారు. పక్కా ప్లాన్‌తో పోలీసులు అక్రమంగా క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తున్న మహిళల్ని ఆధారాలతో సహా పట్టుకున్నారు. మలేసియాలోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్న స్నేహితురాలి ద్వారా 12 ఫేక్ క్రెడిట్ కార్డ్స్‌ని ఓ మహిళ పొందింది. ఇంకో మహిళ, తన కుటుంబం ద్వారా తనకు 14 క్రెడిట్ కార్డులు వచ్చినట్లు వెల్లడించింది. 7000 బహ్రెయిన్ దినార్స్ విలువైన వాచ్‌లను ఈ అక్రమ కార్డులతో కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. రూమ్ బుకింగ్ ఛార్జీలను కూడా క్రెడిట్ కార్డ్‌తోనే చెల్లించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







