వలసదారుల రెసిడెన్స్ వీసా మెడికల్ టెస్ట్‌లో మార్పులు
- March 24, 2016
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ వర్గాలు, వలసదారుల కోసం మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో హెల్త్ కార్డ్ తప్పనిసరి నిర్ణయాన్ని రద్దు చేసినట్లు వెల్లడించాయి. గతంలో దీన్ని తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ నిర్ణయం తీసుకుంది. అయితే మెడికల్ ఎగ్జామినేషన్‌లో హెల్త్ కార్డ్‌ను తప్పనిసరి చేసే నిర్ణయాన్ని రద్దు చేశామని మినిస్ట్రీ వర్గాలు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసం వలసదారులకు మెడికల్ టెస్ట్‌లు కొనసాగుతాయనీ, ప్రధానంగా ఇతరుల ద్వారా సోకే వ్యాధుల నివారణ కోసం ఈ ప్రక్రియ ఉపయోగపడ్తుందని మినిస్ట్రీ వర్గాలు చెప్పాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాక, హెల్త్ కార్డ్ లేదా హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని పొందడానికి వీలవుతుంది. హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వైద్య పరీక్షల స్క్రీనింగ్ కార్మికుల కోసం నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







