హాస్పిటల్ మార్చురీ ఇండియన్ మెయిడ్ మృతదేహం
- March 24, 2016
32 ఏళ్ళ గుత్తుల శ్రీలక్ష్మి మృతదేహం సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్ మార్గ్యూలో భద్రపరచబడింది. 2012లో గుత్తుల శ్రీలక్ష్మి బహ్రెయిన్‌కి వచ్చింది. పనిమనిషిగా ఆమె బహ్రెయిన్‌కి వచ్చింది. అయితే, కేవలం నెల రోజుల పాటు మాత్రమే ఆమెకు తన వద్ద పనిచేసినట్లు స్పాన్సరర్ చెబుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లోని పొదలాడ గ్రామానికి చెందిన గుత్తుల శ్రీలక్ష్మి మృతదేహాన్ని తిరిగి స్వదేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







