చిరు మెగా యూత్ పోర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిభిరం
- March 24, 2016
మస్కట్ : చిరు మెగా యూత్ పోర్స్ ( సి ఎం వై ఎఫ్ ) స్వచ్చంద సేవా సంస్థ స్థానిక రాయల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న బుషేర్ బ్లడ్ బ్యాంక్ వద్ద శుక్రవారం ఉదయం 8 గంటలకు భారీ రక్తదాన శిభిరంను నిర్వహించనుంది. మానవతావాడులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మహోన్నత చర్య ద్వారా సాటి మనిషి ప్రాణాలను సంరక్షించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
చిరు మెగా యూత్ పోర్స్ ( సి ఎం వై ఎఫ్ ) స్వచ్చంద సేవా సంస్థ అనేక సందర్భాల్లో రక్తదాన శిభిరాలను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో బ్లడ్ బ్యాంకులకు రక్తాన్ని ఇవ్వడం ద్వారా ఎంతో విలువైన సహాయ సహకారాలు అందించారని ఒమాన్ మంత్రిత్వశాఖ అభినందించింది. పలువురు రక్త దాతలను సమీకరించి వారి చేత మహోన్నత చర్యను నిస్వార్ధంగా చేయించగలగడం ప్రసంసించదగిన విషయమన్నారు.
ఈ కార్యక్రమాన్ని మన తెలుగు వారందరూ దిగ్విజయం చెయ్యాలని చందక రాందాస్ కోరారు.
వేదిక: బోవ్షేర్ బ్లడ్ బ్యాంకు
తేది: 25న మార్చ్,2016(శుక్రవారం)
సి ఎం వై ఎఫ్(మస్కట్)
మొబైల్ నంబర్స్ :
99425937,99345461,95334737,94267872,99528847,
99448389,98874059,949292153
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







