షేక్ జాబెర్ హైవే మీద దారులు మూసివేత
- March 24, 2016
షేక్ జాబెర్ హైవే మీద దారులు కొద్ది రోజులు మూసివేయనున్నారు. షేక్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సబా హైవే మీద నీటి గొట్టాల సంస్థాపన కారణంగా ఒక దారి మూసివేత అవసరం కాగా, మరొక దారి పశ్చిమంగా ట్రాఫిక్‌కు నువయ్ద్రాట్ మీదకు పశ్చిమ అల్ ఎకేర్ నుండి రెండు దశలలో రెండు దారులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పనులు,మున్సిపాలిటీ వ్యవహారాలు మంత్రిత్వ పట్టణ ప్రణాళిక, అంతర్గత మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో ప్రజలకు ఈ సమాచారంను ప్రకటించింది.
ఒకటవ దశ : గురువారం 24/03/2016 ఉదయం 11 గంటల నుండి శనివారం 26/03/2016 తెల్లవారుజామున 05:00 గంటల వరకు ఈ రెండు దారులను మూసివయనున్నారు.
రెండవ దశ : ఒక దారిని శనివారం 26/03/2016 ఉదయం 5 గంటల నుండి ఆదివారం 27/03/2016 మూసివేయబడతాయి ఉదయం 05:00 గంటల వరకు తాత్కాలికంగా మూసివేయనున్నారు.
రహదారుల వినియోగదారులు అందరు ఈ మార్పు గమనించి రహదారుల వినియోగదారుల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలు పాటించేలా అభ్యర్థించబడింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







