సౌదీ పెవిలియన్ సందర్శించిన 86 రోజుల్లో 2 మిలియన్ సందర్శకులు

- December 27, 2021 , by Maagulf
సౌదీ పెవిలియన్ సందర్శించిన 86 రోజుల్లో 2 మిలియన్ సందర్శకులు

దుబాయ్‌: ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో సౌదీ అరేబియా పెవిలియన్‌ని 2 మిలియన్ల మంది సందర్శించారు. అక్టోబర్ 1 నుంచి ఇప్పటిదాకా 2 మిలియన్ల మంది సందర్శకులు తమ పెవిలియన్‌ని సందర్శించినట్లు సౌదీ అరేబియా వర్గాలు వెల్లడించాయి. ఓ పెవిలియన్‌ని ఇంతమంది సందర్శించడం చాలా గొప్ప విషయమని కమిటీ పేర్కొంది. యూఏఈ పెవిలియన్ తర్వాత సౌదీ అరేబియా పెవిలియన్ అతి పెద్దది కావడం గమనార్హం. అత్యద్భుతమైన రీతిలో పెవిలియన్‌ని తీర్చిదిద్దారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com