'వంగవీటి'లో దేవినేని మురళి పాత్రధారి వంశీకృష్ణ
- March 25, 2016
వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం 'వంగవీటి'లో మరో పాత్ర ఖరారైంది. ఈ సినిమాలో దేవినేని మురళి పాత్రధారి ఖరారయ్యాడు. హ్యాపీడేస్ మూవీలో అమ్మాయి ప్రేమలో పడి మోసపోయిన పాత్రలో నటించిన వంశీకృష్ణ చాగంటి ఇపుడు వర్మ 'వంగవీటి'లో దేవినేని మురళి పాత్రలో నటించబోతున్నాడు. అయితే వంశీ అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయాడు. స్వయంగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చెప్పే వరకు అతను ఎవరు అనేది ఎవరూ గుర్తు పట్టలేక పోయారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







