ప్రజారాజధానిగా అమరావతి నిర్మాణం: ఏ.పి ముఖ్యమంత్రి
- March 25, 2016
రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణం అనివార్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూ సమీకరణ పద్ధతిలో భూములు ఇచ్చారని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రజారాజధానిగా నిర్మిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







