మార్చ్ 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు సంధర్భముగా మెగా బ్లడ్ క్యాంప్
- March 25, 2016
చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ్ పుట్టిన రోజుసందర్భంగా మార్చి 27వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని భారీ స్థాయిలో నిర్వహించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిరంజీవి చారిటబుల్‌ట్రస్టు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభిమానులను కోరుతున్నారు. హైదరాబాద్‌లోని ట్రస్టు కార్యాలయంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అదేరోజు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో రక్తదానం చేయాలని అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఏకకాలంలో వేలాది యూనిట్ల రక్తాన్ని సేకరించి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







