ఇండియా ఎన్ఐటిలలో 'డాసా' కోటా
- March 26, 2016
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల పిల్లలకు ఇండియా ఎన్ఐటి శుభవార్త అందిస్తోంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు ఎన్ఐటిలలో కోటా ఇవ్వనుంది. అలాగే ట్యూషన్ ఫీజుని కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. స్వదేశీ విద్యార్థులతో సమానంగా వీరికి ఫీజు స్ట్రక్చర్ ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
www.dasanit.org వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. డాసా కోటాలో 33 శాతం వేకెన్సీస్ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న పిల్లల కోసం కేటాయించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







