కార్మిక శిబిరంలో కొట్లాట బంగ్లాదేశీయుదు మృతి
- March 26, 2016
బహ్రెయిన్ లో తూర్పు రిఫ్ఫా ప్రాంతంలో శుక్రవారం రాత్రి కార్మిక శిబిరంలో తగాదా ఏర్పడి అది కొట్లాటకు దారి తీసింది. ఆ పోరాటంలోఒక 30 ఏళ్ల బంగ్లాదేశీ తన స్వదేశానికి చెందిన 44. వయస్సు ఉన్న జమాల్ కరీంను హత్య చేశాడు. అంతర్గత వ్యవహారాల శాఖ ఈ హత్య విషయమై స్థానిక పోలీసులకు తెలియచేశారు. కాగా, వారు ఈ కేసును విచారిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశీ రాయబార అధికార కార్యాలయం ఈ సంఘటనకు సంబంధిన మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







