అనేక ప్రాంతాలలో వర్ష సూచనలు
- January 09, 2022
రియాద్: కింగ్‌డమ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఆదివారం నుండి మంగళవారం వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ ప్రజలను హెచ్చరించింది. మక్కా, రియాద్, అసిర్, హైల్, తబుక్, అల్-బాహాతో సహా రాజ్యంలో కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సివిల్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షం పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం, ఫ్లాష్ఫ్లడ్లకు అవకాశం ఉంది. మదీనా, తూర్పు ప్రావిన్స్ వంటి ప్రాంతాలు తేలికపాటి నుండి మోస్తరు వర్షం,చురుకైన గాలుల వీస్తాయి. వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉందని, చెరువులకు దూరంగా ఉండాలని సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!







