యూఏఈ -ఇండియా ట్రావెల్ కు కొత్త కోవిడ్ నిబంధనలు
- January 09, 2022
యూఏఈ: ఇండియా వెళ్ళే ప్యాసింజర్స్ కు జనవరి 11 నుండి 7 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఎనిమిదో రోజున ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. Omicron వేరియంట్ ప్రాబల్యం కారణంగా ఇండియా కు వెళ్ళే ప్రయాణికుల కోసం మంత్రిత్వ శాఖ నియమాలను అప్డేట్ చేసింది. ఇది రెండు దేశాల మధ్య ట్రావెల్ పై ప్రభావం చూపనుంది. UAE నుండి వెళ్ళే ప్రయాణికులందరూ RT-PCR పరీక్ష చేయించుకోనవసరం లేదు. వారు ప్రయాణించే రాష్ట్రాన్ని బట్టి, ఎంపిక చేయబడిన ప్రయాణీకులలో రెండు శాతం మందికి విమానాశ్రయంలో పరీక్షలు చేస్తారు. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన ప్రయాణీకులందరికి పరీక్షలు తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







